Surprise Me!

IPL 2021: RCB Blue Jersey To Donate For Oxygen Support | Oneindia Telugu

2021-05-03 284 Dailymotion

Watch Video At https://twitter.com/i/status/1388697431651483648

Virat Kohli-Led Royal Challengers Bangalore to Wear Blue Jersey in One IPL 2021 Match to Pay Respect to Frontline Heroes During Covid-19 Pandemic. RCB to donate for oxygen support
#IPL2021
#RCBBlueJersey
#RCBvsKKR
#RoyalChallengersBangalore
#RCBdonateforoxygensupport
#ViratKohli
#RCBPlayers
#FrontlineHeroes
#Covid19Pandemic

ఐపీఎల్ 2021​లో భాగంగా సోమవారం కోల్​కతా నైట్​ రైడర్స్​తో జరగనున్న మ్యాచ్​లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు బ్లూ జెర్సీతో బరిలోకి దిగనుంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా సేవలు అందిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మద్దతుగా నిలిచేందుకు ప్రత్యేకంగా బ్లూ జెర్సీలో బరిలోకి దిగనున్నట్లు ఆదివారం ఆర్‌సీబీ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. బ్లూ జెర్సీ ధరించి కోవిడ్ హీరోలకు నివాళి అర్పించనుంది.

Buy Now on CodeCanyon